అన్వేషించండి
Taapsee Pannu : చీరను ఇలా కూడా కట్టుకోవచ్చా? తాప్సీ ఒలింపిక్స్ లుక్స్ స్టైలిష్గా ఉన్నాయి కదా
Taapsee Pannu Latest Photos : హీరోయిన్ తాప్సీ పారిస్లో జరుగుతున్న ఒలిపింక్స్కు చీరలో హాజరైంది. ఈ భామ చీరకట్టును కాస్త డిఫరెంట్గా ట్రై చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.
తాప్సీ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Taapsee Pannu)
1/6

హీరోయిన్ తాప్సీ తాజాగా డిఫరెంట్ శారీని కట్టుకుంది. వాటికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Taapsee Pannu)
2/6

రెగ్యూలర్గా కట్టుకున్నట్లు కాకుండా.. కాస్త డిఫరెంట్గా ట్రై చేసి.. ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. శారీ కట్టుకుని పారిస్ వీధుల్లో తిరుగుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Taapsee Pannu)
Published at : 31 Jul 2024 08:59 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















