అన్వేషించండి
Suhana Khan: షారూఖ్ ఖాన్ నటవారసురాలు సుహానా - టాప్ బ్రాండ్‌లకు అంబాసిడర్ గా పని చేస్తోన్న బ్యూటీ
Suhana Khan Photos : షారుక్ ఖాన్ నటవారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుహానాఖాన్ టాప్ బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తోంది. ఆమె రీసెంట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవే....
సుహానా ఖాన్ (Image Credit: Suhana khan/ Instagram)
1/6

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ - గౌరీ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ బాలీవుడ్‌లో దూసుకుపోతోంది. జోయా అక్తర్ మూవీ ది ఆర్చీస్‌లో నటనతో అందర్నీ ఫిదా చేసింది సుహానా.
2/6

తండ్రి షారుక్ ఖాన్ నటవారసత్వాన్ని అనుసరిస్తూ సుహానా తన వృత్తిపరంగా ఉన్నత స్థాయికి చేరుకుంది. ఇండస్ట్రీలో వెలుగుతూనే మరోవైపు పలు టాప్ బ్రాండ్‌లకు అంబాసిడర్ గా పని చేస్తోంది.
Published at : 10 Jul 2024 01:38 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















