అన్వేషించండి
గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద తళుక్కుమన్న షారుఖ్ కూతురు, భార్య - ఫ్రెండ్స్‌తో సుహానా, గౌరీ బోటు షికారు
షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ , భార్య గౌరీ ఖాన్ తమ ఫ్రెండ్స్ తో ముంబయిలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ఎంజాయ్ చేశారు. ఆ చిత్రాలు మీ కోసం..
గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద తళ్లుక్కుమన్న షారుఖ్ కూతురు, భార్య
1/6

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కూతూరు సుహానా ఖాన్, భార్య గౌరీ ఖాన్‌లు ముంబయిలోని ‘గేట్ ఆఫ్ ఇండియా’ వద్ద కనిపించారు. ఫ్రెండ్స్‌తో బోటులో షికారు చేస్తూ.. అక్కడికి చేరుకున్నారు. దీంతో అభిమానులు వారిని చూసేందుకు ఎగబడ్డారు. ఇదిగో ఇలా కెమేరాకు చిక్కారు. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి మరి.
2/6

సుహానా ఖాన్ లేటెస్ట్ ఫోటోలు
Published at : 03 Jan 2023 08:01 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్

Nagesh GVDigital Editor
Opinion




















