అన్వేషించండి
Pooja Kannan Photos: సాయిపల్లవికి తగ్గా చెల్లెలు అని పూజా అనిపించుకుంటుందా...
image credit : Pooja Kannan/Instagram
1/11

సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన తొలిచిత్రం ఈ రోజు ( డిసెంబర్ 3) విడుదలైంది. తమిళ మూవీ ‘చిత్తిరై సేవానమ్’ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూజా తన నటనను ఎంజాయ్ చేయాలని, ఆశీర్వదించాలని కోరింది.
2/11

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఓ తండ్రీ కూతురి కథ ఇది. పూజాకి తండ్రిగా సముద్రఖని నటించాడు. శిల్వ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను జీ తమిళ్, అమిర్తా, థింగ్ బిగ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
Published at : 03 Dec 2021 11:43 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion


















