అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
OG Sriya Reddy Photos: గోల్డెన్ డ్రెస్ లో వెలిగిపోతున్న లేడీ విలన్
శ్రియారెడ్డి
![శ్రియారెడ్డి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/20/24b618c0d8a987ab74a070b58cc89d801705742728885217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Shreya Reddy/ Instagram
1/6
![పవన్ కళ్యాణ్ OG మూవీలో నటిస్తోంది శ్రియారెడ్డి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/20/e161af5c4f3730228620c78bbd82b7b9537e4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పవన్ కళ్యాణ్ OG మూవీలో నటిస్తోంది శ్రియారెడ్డి
2/6
![చెన్నైలో పుట్టి పెరిగిన శ్రియా రెడ్డి.. అప్పట్లో పాపులర్ అయిన ఎస్ఎస్ మ్యూజిక్ ఛానెల్లో వీజేగా కెరీర్ స్టార్ట్ చేసింది.. 2002లో చియాన్ విక్రమ్ నటించిన తమిళ్ మూవీ ‘సమురాయ్’ లో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చింది. ఇదే ఆమె ఫస్ట్ మూవీ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/20/44a8c63f9c20a3258fafd3e62f7ade862f310.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చెన్నైలో పుట్టి పెరిగిన శ్రియా రెడ్డి.. అప్పట్లో పాపులర్ అయిన ఎస్ఎస్ మ్యూజిక్ ఛానెల్లో వీజేగా కెరీర్ స్టార్ట్ చేసింది.. 2002లో చియాన్ విక్రమ్ నటించిన తమిళ్ మూవీ ‘సమురాయ్’ లో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చింది. ఇదే ఆమె ఫస్ట్ మూవీ.
3/6
![‘అప్పుడప్పుడు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. శర్వానంద్ ‘అమ్మచెప్పింది’ లో నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/20/9af64af19164e9ace8d8c5f9f584129cca9e6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘అప్పుడప్పుడు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. శర్వానంద్ ‘అమ్మచెప్పింది’ లో నటించింది.
4/6
![మరిది విశాల్‌తో ( విశాల్ అన్నయ్య ప్రొడ్యూసర్ విక్రమ్ కృష్ణతో పెళ్లికి ముందు) ‘పొగరు’ మూవీలో నెగిటివ్ క్యారెక్టర్లో ఫుల్ మార్క్స్ కొట్టేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/20/05949a2d532c4edb36cfae4880b332775cd81.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మరిది విశాల్‌తో ( విశాల్ అన్నయ్య ప్రొడ్యూసర్ విక్రమ్ కృష్ణతో పెళ్లికి ముందు) ‘పొగరు’ మూవీలో నెగిటివ్ క్యారెక్టర్లో ఫుల్ మార్క్స్ కొట్టేసింది.
5/6
![తమిళ్, తెలుగు, ఇంగ్లీష్, మలయాళం భాషల్లో పలు మూవీస్ లో నటించిన శ్రియారెడ్డి...2008లో విక్రమ్ కృష్ణతో పెళ్లి తర్వాత కెరీర్ పక్కన పెట్టేసింది. శ్రియాకి అమలియ అనే పాప ఉంది. మళ్లీ 2018లో తమిళ్లో రీ ఎంట్రీ ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/20/643c07c75f45af53bd47bf4c080bafb232191.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తమిళ్, తెలుగు, ఇంగ్లీష్, మలయాళం భాషల్లో పలు మూవీస్ లో నటించిన శ్రియారెడ్డి...2008లో విక్రమ్ కృష్ణతో పెళ్లి తర్వాత కెరీర్ పక్కన పెట్టేసింది. శ్రియాకి అమలియ అనే పాప ఉంది. మళ్లీ 2018లో తమిళ్లో రీ ఎంట్రీ ఇచ్చింది.
6/6
![సలార్’లో రాధా రమ మానార్ పాత్రలో ఒదిగి పోయింది శ్రియా రెడ్డి. హీరోయిన్ కంటే శ్రియా చేసిన పాత్ర గురించే ప్రేక్షకులు ఎక్కువగా ప్రశంసిస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/20/e6b82381bde5fab5428041f61e9134f0b0651.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సలార్’లో రాధా రమ మానార్ పాత్రలో ఒదిగి పోయింది శ్రియా రెడ్డి. హీరోయిన్ కంటే శ్రియా చేసిన పాత్ర గురించే ప్రేక్షకులు ఎక్కువగా ప్రశంసిస్తున్నారు.
Published at : 20 Jan 2024 03:04 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement