అన్వేషించండి
Sriya Reddy : ఈ భామ హీరోయిన్ మెటిరీయలే కానీ.. లేడి విలన్గా అదరగొట్టేస్తుంది
Sriya Reddy Photos : నటి శ్రియా రెడ్డి తెలుగు ప్రేక్షకులకు అవసరం లేని పేరు. పొగరు సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసింది ఈ భామ.
శ్రియా రెడ్డి (Image Source : Instagram/Sriya Reddy)
1/6

‘సలార్’ మూవీలో అద్భుత నటనతో ప్రేక్షకులను అలరించింది నటి శ్రియారెడ్డి.
2/6

ఈ సినిమాలో రాధా రమా మన్నార్ పాత్రలో కనిపించింది. అద్భుత నటనతో అందరినీ ఆకట్టుకుంది.
3/6

సినిమాలో ఈ కీలక పాత్రకు శ్రియారెడ్డి నూటికి నూరు శాతం న్యాయం చేసింది.
4/6

ఈ భామ ఎప్పటినుంచో తెలుగు ప్రేక్షకులకు తన నటనతో దగ్గరైంది. పొగరు సినిమాలో నెగిటివ్ రోల్లో నటించి చెరగని ముద్ర వేసింది.
5/6

2008లో సినీ నిర్మాత,నటుడు, విశాల్ సోదరుడు అయిన విక్రమ్ కృష్ణారెడ్డిని వివాహం చేసుకుంది.
6/6

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా ఓజీలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ సినిమా పట్ల ఎంతో ఎగ్జైటెడ్గా ఉన్నానంటూ ఈ భామ పలు ఇంటర్వ్యూలలో తెలిపింది.
Published at : 24 Dec 2023 08:29 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















