అన్వేషించండి
Sreemukhi Diwali Look : తెలుగుదనమంతా శ్రీముఖి దగ్గరే ఉందిగా.. యాంకర్ దీపావళి లుక్ చూశారా?
Sreemukhi Latest Photos : తెలుగు యాంకర్ శ్రీముఖి దీపావళి లుక్‌లో అందంగా మెరిసిపోయింది. వాటికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది బ్యూటీ.

శ్రీముఖి దీపావళి లుక్ 2024 (Image Source : Instagram/Sreemukhi)
1/6

గ్రీన్ కలర్ హాఫ్ శారీ, ఎల్లో కలర్ లెహంగాలో శ్రీముఖి దీపావళి లుక్ కోసం అందంగా ముస్తాబైంది. దానికి తగ్గట్లు డిజైనర్ గ్లీన్ బ్లౌజ్లో ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది. (Image Source : Instagram/Sreemukhi)
2/6

జడ వేసుకుని పువ్వులు పెట్టుకుని.. లుక్‌కి తగ్గట్లు మెడలో పచ్చల చౌకర్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది శ్రీముఖి. ఇతర ఆభరణాలు ఏమి వేసుకోకుండా.. సింపుల్‌గా, ఎలిగెంట్‌గా కనిపించింది. (Image Source : Instagram/Sreemukhi)
3/6

దీపాలతో అందంమైన రంగోళిని పేర్చి.. వాటి దగ్గర కూర్చోని ఫోటోలకు ఫోజులిచ్చింది శ్రీముఖి. పండుగను సెలబ్రేట్ చేసుకునేందుకు తన సొంతూరు వెళ్లి.. పేరెంట్స్‌తో ఎంజాయ్ చేస్తోంది ఈ యాంకర్. (Image Source : Instagram/Sreemukhi)
4/6

ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Diwali 2024 ♥️🙏🏻✨🧿 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. Now this traditional is more gorgeous than normal ❤️so cutie 🥰❤️ అంటూ అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Source : Instagram/Sreemukhi)
5/6

సినిమాలతో కెరీర్‌ను ప్రారంభించి.. యాంకర్‌గా కెరీర్‌ను మలుపు తిప్పుకుంది శ్రీముఖి. ఇప్పటికీ పలు సినిమాల్లో నటిస్తూ.. బుల్లితెరలో యాంకర్‌గా రాణిస్తోంది. (Image Source : Instagram/Sreemukhi)
6/6

బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్లి రన్నర్‌గా నిలిచింది. అనంతరం వరుస షోలతో బిజీగా మారిపోయింది శ్రీముఖి. (Image Source : Instagram/Sreemukhi)
Published at : 01 Nov 2024 02:26 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
ఇండియా
సినిమా
నల్గొండ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion