అన్వేషించండి
Sreeleela Photos: 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్‌లో శ్రీలీల చీర కట్టిందా? నెట్ చుట్టిందా?
Sreeleela Saree Photos: 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ వేడుకలో హీరోయిన్ శ్రీలీల కట్టిన చీర మీద చాలా మంది చూపు పడింది. ఆ అమ్మాయి చీర కట్టిందా? లేదంటే నెట్ చుట్టిందా? అన్నట్టు ఉంది. ఆ ఫోటోలు చూడండి.
గుంటూరు కారం ప్రీ రిలీజ్ వేడుకలో శ్రీలీల
1/8

'గుంటూరు కారం' సినిమాలో అమ్ము పాత్రలో శ్రీలీల నటించారు. ట్రైలర్ చూస్తే శారీలో సందడి చేశారు. జీన్స్ కూడా ధరించారు. గుంటూరులో జరిగిన 'గుంటూరు కారం' సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు చీరలో వచ్చారు. ఆ శారీ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే... అది చీరలా లేదు. నెట్... అంటే చేపలు పట్టడం కోసం విసిరే వల తరహాలో ఉంది. డిజైనర్ శారీలో శ్రీలీల ధగధగ మెరిసిపోయారు. ఆ ఫోటోలు మీరూ చూడండి.
2/8

చూశారుగా శ్రీ లీల శారీ. ఎలా ఉందో మీరూ చెప్పండి. చేతుల దగ్గర చూస్తే చీర డిజైన్ సరిగ్గా తెలుస్తుంది.
Published at : 10 Jan 2024 08:09 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















