అన్వేషించండి
Sreeleela : రెడ్ టాప్‌లో హాట్ లుక్స్‌తో చంపేస్తున్న శ్రీలీల.. ఆ ఫోజులు చూస్తే మతి పోవాల్సిందే
Sreeleela Latest Photos : శ్రీలీల తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. రెడ్ టాప్ వేసుకుని ఫోటోలకు హాట్ ఫోజులిచ్చింది శ్రీలీల.

శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు (Image Source : Instagram/Sreeleela)
1/6

హీరోయిన్ శ్రీలీల మరో కొత్త ఫోటోషూట్‌తో వచ్చేసింది. తాజాగా రెడ్ కలర్ టాప్‌లో హాట్ ఫోటోషూట్ చేసింది ఈ భామ.(Image Source : Instagram/Sreeleela)
2/6

బ్లాక్ జీన్స్, రెడ్ టాప్ వేసుకుని ఫోటోషూట్ చేసింది శ్రీలీల. అయితే మినిమల్ మేకప్ లుక్‌లో కవ్వించే చూపులతో ఫోటోలకు ఫోజులిచ్చింది. (Image Source : Instagram/Sreeleela)
3/6

నిషా కళ్లతో చూస్తూ.. హెయిర్‌ని లీవ్ చేసి హాట్ ఫోజులిచ్చింది శ్రీలీల. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Ignite❤️🔥 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Image Source : Instagram/Sreeleela)
4/6

ఈ ఫోటోలకు ఆమె అభిమానులు లైక్‌లు, కామెంట్లతో అభిమానం తెలియజేస్తున్నారు. U are a vision of loveliness❤️ అంటూ ఓ అభిమాని కామెంట్ ఇచ్చాడు. (Image Source : Instagram/Sreeleela)
5/6

శ్రీలీల తెలుగులో పెళ్లిసందడి 2 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి తెలుగులో పలు హిట్ సినిమాల్లో భాగమైంది.(Image Source : Instagram/Sreeleela)
6/6

ఆమె అందం, డ్యాన్స్‌తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అందుకే చిన్నవయసులోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందుకుంది. (Image Source : Instagram/Sreeleela)
Published at : 19 Sep 2024 07:24 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
సినిమా
తెలంగాణ
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion