అన్వేషించండి
Sreeleela Photos : ఈగల్ x ధమాకా ఈవెంట్లో శ్రీలీల.. చీరకట్టులో క్యూట్గా పోనిటైల్ వేసుకున్న బ్యూటీ
Sreeleela Latest Photos : ఈగల్ x ధమాకా ఈవెంట్ మంగళవారం కనుల విందుగా జరిగింది. ఈ వేడుకలో శ్రీలీల అందమైన చీరకట్టులో మెరిసింది.
శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు (Image Source : Instagram)
1/9

ఈగల్ x ధమాకా ఈవెంట్లో శ్రీలీల చాలా క్యూట్గా కనిపించింది. శారీ కట్టుకున్న ఈ బ్యూటీ చాలా సింపుల్గా, ఎలిగెంట్గా కనిపించింది.
2/9

చీరకు తగ్గ డిజైనర్ బ్లౌజ్ ధరించి.. దానికి సెట్ అయ్యే జ్యూవెలరీతో బాగా మెరిసింది. చీరకట్టులో పోనీటైల్ వేసుకుని ట్రెండీగా కనిపించింది.
Published at : 27 Dec 2023 01:48 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















