అన్వేషించండి
Sreeleela: లవ్ యూ బేబీ.. మత్తు వదలరా 2 లో డ్రామా నక్కో మామ పాటకు శ్రీలీల ఫిదా!
Sreeleela Latest Photos : మత్తువదలరా2 మూవీ ప్రమోషన్లో భాగంగా డ్రామా నక్కో మామ సాంగ్ విడుదలచేసింది మూవీ యూనిట్..ఆ సాంగ్ చూసి రియాక్టైన శ్రీలీల లవ్ యూ బేబీ అంటూ ఫరియాను పొగిడేసింది..

శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు (Image Source : Instagram/Sreeleela)
1/6

శ్రీ సింహా, సత్య, ఫరియా అబ్దుల్లా నటించిన మత్తువదలరా 2 సినిమా సూపర్ సక్సెస్ అయింది. విడుదలైనప్పటి నుంచీ దూసుకుపోతోంది. థియేటర్లలోకి దేవర వచ్చేవరకూ మత్తువదలరా 2 జోరు కొనసాగేలా ఉంది
2/6

ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా డ్రామా నక్కో మామ అంటూ ఓ సాంగ్ విడుదల చేశారు..ఆ పాటను ఫరియా అబ్దుల్లా స్వయంగా రూపొందించడమే కాదు.. కొరియోగ్రఫీ కూడా తనే కావడంతో ఫరియాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి
3/6

ఫరియా రూపొందించి డ్రామా నక్కో మామ సాంగ్ ని పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియాలో షేర్ చేశారు..ఈ సాంగ్ ని శ్రీలీల కూడా షేర్ చేిసంది.. సేమ్ టైమ్.. ఫరియా ప్రతిభను పొగిడేసింది..
4/6

ఫరియా ను ఆల్ ఇన్ వన్ అమ్మాయి అంటూ పొగడ్తల్లో ముంచెత్తిన శ్రీలీల..లవ్ యూ బేబీ అంటూ కామెంట్ పోస్ట్ చేసింది. దీనిపై హ్యాపీగా స్పందించింది ఫరియా..
5/6

మత్తు వదలరా 2 తర్వాత పార్ట్ 3 రాబోతున్నట్టు డైరెక్టర్ రితేష్ రానా ఇప్పటికే ప్రకటించాడు. మరి పార్ట్ 3 లోనూ ఫరియా ఉంటుందో లేదో చూడాలి. మరోవైపు శ్రీలీల ఆ మధ్య చిన్న బ్రేక్ తీసుకుని మళ్లీ వరుస మూవీస్ తో దూసుకుపోతోంది.
6/6

పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజతో ఓ మూవీ, నితిన్ తో రాబిన్ హుడ్ మూవీస్ లో నటిస్తోంది.
Published at : 22 Sep 2024 02:06 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion