అన్వేషించండి
Yash: ముంబై ఎయిర్ పోర్టులో రాఖీ భాయ్ సందడి
‘కేజీఎఫ్‘ సినిమాతో దేశ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు హీరో యశ్. అద్భుత నటనతో సినీ అభిమానుల హృదయాలను దోచుకున్నాడు. ‘కేజీఎఫ్-2‘తో రాఖీ భాయ్ గా ఫేమస్ అయ్యాడు. తాజాగా ముంబైలో సందడి చేశాడు.
south actor yash snap at kalina airport mumbai
1/10

‘కేజీఎఫ్‘ సినిమాతో కన్నడ నటుడు యశ్ దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించాడు.
2/10

తెలుగు దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలో పవర్ ఫుల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు.
Published at : 07 Feb 2023 02:51 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















