అన్వేషించండి

Radhika Merchant: కొత్త పెళ్లికూతురు రాధిక అత్తగారితో పోటీ పడేది ఏ విషయంలోనో తెలుసా!

Anant Ambani Wedding: అంబానీ కుటుంబంలో నూతన సభ్యురాలిగా మారిన రాధికా మర్చంట్ ఏం చేస్తుంది, ఎక్కడ చదువుకుంది, ఎంత సంపాదిస్తుందో తెలుసా ..ఆమెకి ఉన్న ప్రత్యేకమైన టాలెంట్ ఇదే

ముఖేష్ అంబానీ కుటుంబం

1/8
ఆసియాలోని అత్యంత ధనిక వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ మరియు నీతా అంబానీల కాబోయే చిన్న కోడలు రాధికా మర్చంట్ , ఆమె ఏమి చదువుకుంది  ఆమె ప్రస్తుతం ఏమి చేస్తోంది అనే ప్రశ్నలు అందరి మనస్సులోను ఉన్నాయి .

2/8
29 ఏళ్ల రాధిక 1994 డిసెంబర్ 18 న జన్మించారు .  ప్రపంచ ఔషధ తయారీ సంస్థ ' ఎంకోర్ హెల్త్‌కేర్ ' CEO   విరేన్ మర్చంట్ మరియు శైలా మర్చంట్ యొక్క కుమార్తె .

3/8
రాధికా స్కూలింగ్ అంటా ముంబైలోజరిగింది. తరువాత న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది . భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, ఆమె లగ్జరీ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇస్ప్రవాలో ఒక  సంవత్సరం పాటు పని చేసింది.

4/8
ప్రస్తుతం రాధిక ఎన్‌కోర్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు. రాధిక  లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం , వ్యాపారంతో పాటు, ఆమెకు పౌర హక్కులు , ఆర్థిక సాధికారత , విద్య మరియు ఆరోగ్య రంగాలలో  ఆసక్తి ఉంది.

5/8
చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే  భరతనాట్యంలో  నీతా అంబానీతో కోడలు రాధిక మర్చంట్ పోటీపడుతుంది. ఎందుకంటే  రాధిక ప్రొఫెషనల్ క్లాసికల్ డ్యాన్సర్ కూడా . ఆమె ముంబైలోని శ్రీ నిభా ఆర్ట్స్ డ్యాన్స్ అకాడమీకి చెందిన గురు భవన్ థాకర్ నుండి ఎనిమిదేళ్లు భరతనాట్యం పాఠాలు కూడా నేర్చుకుంది .

6/8
మీడియా  లెక్కల  ప్రకారం , రాధిక మర్చంట్ నికర ఆస్తుల  విలువ దాదాపు రూ. 10 కోట్లు .  వాళ్ళ కుటుంబ నికర ఆస్తుల విలువ రూ. 750 కోట్లు . విరెన్ మర్చంట్ భారతదేశంలోని అనేక పెద్ద కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నారు, ఇందులో ఎన్‌కోర్ బిజినెస్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్‌కోర్ నేచురల్ పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ZYG ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, సాయి దర్శన్ బిజినెస్ సెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఎన్‌కోర్ పాలీఫ్రాక్ ఉత్పత్తులు ఉన్నాయి.

7/8
రాధికా మర్చంట్  చాలా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడుతుంది. వివాహ వేడుకలో కూడా ఆమె చాలా  లైట్ అండ్ మినిమమ్ మేకప్ లోనే ఈమె కనిపించింది.

8/8
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ లు చిన్న నాటి స్నేహితులు. 2018లో అనంత్, రాధిక కలిసి దిగిన ఫొటోలు బయటకు రావటంతో  వీరిద్దరికీ ముందే పరిచయం ఉందన్న విషయం బయట పడింది. ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహానికి కూడా రాధిక హాజరయ్యారు.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
Lookback 2024: ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
Lookback 2024: ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
VRS For Wife: విధి అంటే ఇదేనేమో! - అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకునేందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు, ఇంతలోనే!
విధి అంటే ఇదేనేమో! - అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకునేందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు, ఇంతలోనే!
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Embed widget