అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sobhita Dhulipala Photos: ఒంటరిగా కూర్చుని ఆలోచనలో పడిన తెలుగమ్మాయ్ శోభిత ధూళిపాళ
Sobhita Dhulipala Photos: సినిమాలతో కన్నా నాగచైతన్య రూమర్డ్ గాళ్ ఫ్రెండ్ గా ఎక్కువ పాపులర్ అయింది శోభిత. ఓ షిప్ లో ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచనలో ఉన్నట్టు కొన్ని ఫొటోస్ షేర్ చేసింది శోభిత...
![Sobhita Dhulipala Photos: సినిమాలతో కన్నా నాగచైతన్య రూమర్డ్ గాళ్ ఫ్రెండ్ గా ఎక్కువ పాపులర్ అయింది శోభిత. ఓ షిప్ లో ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచనలో ఉన్నట్టు కొన్ని ఫొటోస్ షేర్ చేసింది శోభిత...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/654b27d5b14e3c75e035e03f202df6151718260786917217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image credit:Sobhita Dhulipala/Instagram
1/5
![హాలీవుడ్ మూవీ ‘మంకీ మేన్’లో నటిస్తోంది తెలుగుమ్మాయ్ శోభితా ధూళిపాళ. స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేం దేవ్ పటేల్ ఈ మూవీకి దర్శకుడు... శోభితకి ఇదే ఫస్ట్ హాలీవుడ్ మూవీ..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/b8cdafbb4f39b1ea7c92f1b5e4c0673272a1c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హాలీవుడ్ మూవీ ‘మంకీ మేన్’లో నటిస్తోంది తెలుగుమ్మాయ్ శోభితా ధూళిపాళ. స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేం దేవ్ పటేల్ ఈ మూవీకి దర్శకుడు... శోభితకి ఇదే ఫస్ట్ హాలీవుడ్ మూవీ..
2/5
![మలయాళంలో 'కురుప్', తెలుగులో 'మేజర్', తమిళంలో 'పొన్నియన్ సెల్వన్' సినిమాల్లో నటించింది శోభిత. సినిమాల్లో కన్నా నాగచైతన్యతో అఫైర్స్ విషయంలోనే ఎక్కువ పాపులర్ అయింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/7619e79ea063f1af8506a5c960a1349f5ecaf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మలయాళంలో 'కురుప్', తెలుగులో 'మేజర్', తమిళంలో 'పొన్నియన్ సెల్వన్' సినిమాల్లో నటించింది శోభిత. సినిమాల్లో కన్నా నాగచైతన్యతో అఫైర్స్ విషయంలోనే ఎక్కువ పాపులర్ అయింది
3/5
![నాగ చైతన్య సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాళతో రిలేషన్లో ఉన్నాడనే పుకార్లొచ్చాయి. ఇవి నిజమే అన్నట్టు ఇద్దరూ కలసి ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. నాగ చైతన్య సమ్మర్ వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయడం.. ఆ పిక్స్ ను శోభిత లైక్ చేయడం...సేమ్ లొకేషన్లో దిగిన పిక్స్ షేర్ చేయడ చర్చకు దారితీసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/88a7a039199365fbc2add49f9ddfdf8b43453.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నాగ చైతన్య సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాళతో రిలేషన్లో ఉన్నాడనే పుకార్లొచ్చాయి. ఇవి నిజమే అన్నట్టు ఇద్దరూ కలసి ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. నాగ చైతన్య సమ్మర్ వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయడం.. ఆ పిక్స్ ను శోభిత లైక్ చేయడం...సేమ్ లొకేషన్లో దిగిన పిక్స్ షేర్ చేయడ చర్చకు దారితీసింది.
4/5
![గతంలో నాగ చైతన్య లండన్ వెళ్లినప్పుడు అక్కడ ఓ హోటల్ చెఫ్‌తో నాగ చైతన్య ఫొటో దిగారు. అయితే ఆ ఫొటోలో వెనుక శోభిత కనిపించడంతో ఇద్దరూ కలసే వెళ్లారనే వార్తలు పుట్టుకొచ్చాయి...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/63a52e810cf4815ae0d554945c75897825be9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గతంలో నాగ చైతన్య లండన్ వెళ్లినప్పుడు అక్కడ ఓ హోటల్ చెఫ్‌తో నాగ చైతన్య ఫొటో దిగారు. అయితే ఆ ఫొటోలో వెనుక శోభిత కనిపించడంతో ఇద్దరూ కలసే వెళ్లారనే వార్తలు పుట్టుకొచ్చాయి...
5/5
![Image credit: Shobhita Dhulipala/ Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/a1b4046d72646a70702018b50547934ac04eb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image credit: Shobhita Dhulipala/ Instagram
Published at : 13 Jun 2024 12:21 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement