అన్వేషించండి
Shruti Haasan Photos : బ్యాగీ జీను, స్టైలిష్ టాప్ - ట్రెండీ డ్రస్‌లో శృతి హాసన్
స్టార్ హీరోయిన్, కమల్ హాసన్ పెద్ద కుమార్తె శృతి హాసన్ నయా ట్రెండ్, స్టైల్ చూశారా? (Image Courtesy : shrutzhaasan / Instagram)
శృతి హాసన్ (Image Courtesy : shrutzhaasan / Instagram)
1/8

శృతి హాసన్ స్టైల్ జడ్జ్ చేయడం అంత సులభం కాదు. ఎప్పటికప్పుడు నయా ట్రెండ్స్ ఫాలో అవుతూ ఉంటారు. పాత స్టయిలుకు లేటెస్ట్ టచ్ ఇవ్వడంలో ఆమె తర్వాతే ఎవరైనా! కొత్తగా ఈ ఫోటోలు షేర్ చేశారు. బ్యాగీ జీను, స్టైలిష్ టాప్ వేసి ట్రెండీగా కనిపించారు. ఆ ఫోటోలు ఒక్కసారి చూడండి. (Image Courtesy : shrutzhaasan / Instagram)
2/8

సంక్రాంతికి 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య' సినిమాలతో శృతి హాసన్ రెండు హిట్స్ అందుకున్నారు. (Image Courtesy : shrutzhaasan / Instagram)
Published at : 17 Nov 2023 03:49 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















