తొలి చిత్రంతోనే బోల్డ్ గా నటించి యూత్ ని అట్రాక్ట్ చేసిన షాలినీ పాండే. అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండకి ఎంత మంచి పేరొచ్చిందో షాలినీకి కూడా అంతే క్రేజ్ వచ్చింది. అమ్మడికి అదే మంచి ఫస్ట్ మూవీ అంటే నమ్మలేనంతంగా నటించింది. ఫస్ట్ మూవీలోనే లిప్ లాక్ సీన్స్ లో నటించి షాకిచ్చింది. పైగా తనకు తానే డబ్బింగ్ చెప్పుకుని కూడా మెప్పించింది.
అర్జున్ రెడ్డి తర్వాత షాలిని పాండేకి అన్ని భాషల్లో అవకాశాలు వచ్చాయి. ''118'', ''ఇద్దరిలోకం ఒకటే'', ''నిశ్శబ్దం'' మూవీలో షాలిని నటించింది. అటు బాలీవుడ్ లోనూ అవకాశాలు అందుకుంటోంది.
అర్జున్ రెడ్డి చిత్రంలో కాస్త బొద్దుగా కనిపించిన షాలిని ఆ తర్వాత తన లుక్ పై ఫోకస్ పెట్టింది. బరువు తగ్గి నాజూగ్గా తయారై వరుస ఫొటో షూట్స్ తో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంది. రీసెంట్ గా షాలిని పోస్ట్ చేసిన ఫొటోస్ చూస్తుంటే తాను గ్లామర్ రోల్స్ కి కూడా సిద్ధమే అనే హింట్ ఇస్తోందంటున్నారు.
షాలినీ పాండే (Image Credit: Shalini Pandey / Instagram)
షాలినీ పాండే (Image Credit: Shalini Pandey / Instagram)
షాలినీ పాండే (Image Credit: Shalini Pandey / Instagram)
షాలినీ పాండే (Image Credit: Shalini Pandey / Instagram)
షాలినీ పాండే (Image Credit: Shalini Pandey / Instagram)
Vishwak Sen: కొత్త కారు కొన్న విశ్వక్ సేన్ - రేటు ఎంతంటే?
Shivatmika Photos: నల్ల చీరలో 'దొరసాని'లా వెలిగిపోతోన్న శివాత్మిక
Keerthy Suresh: రోజురోజుకి మహానటి అందం పెరిగిపోతోందిగా
Nargis Fakri: బాలీవుడ్లో దూసుకుపోతున్న అమెరికన్ మోడల్ నర్గీస్
Intinti Gruhalakshmi Kasthuri Photos: డోస్ పెంచిన 'ఇంటింటి గృహలక్ష్మి' కస్తూరి
Liquor Price Telangana: మందుబాబులకు తెలంగాణ సర్కారు భారీ షాక్ - ఓ రేంజ్లో పెరిగిన బీర్లు, మద్యం ధరలు
AP Ministers Bus Tour: టీడీపీకి చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ వ్యూహం, మే 26 నుంచి మంత్రుల బస్సు యాత్ర
KKR Vs LSG: కోల్‌కతాపై లక్నో ఓపెనర్ల విధ్వంసం - వికెట్ కూడా పడకుండా భారీ స్కోరు - రైడర్స్ టార్గెట్ ఎంతంటే?
Apple Event 2022: యాపిల్ ఈవెంట్ డేట్ లీక్ - ఐఫోన్లతో పాటు లాంచ్ అయ్యేవి ఇవే - ధరలు కూడా!