అన్వేషించండి
Farzi Trailer Launch: అట్టహాసంగా 'ఫర్జీ' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్
ట్రైలర్ లాంఛ్ వేడుకలో చిత్ర బృందం

ఫర్జీ' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్
1/7

బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించిన ఫర్జీ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంఛ్ వేడుక అట్టహాసంగా జరిగింది.
2/7

ఈ వేడుకలో హీరోయిన్ రాశీ ఖన్నా తో పాటు చిత్ర బృందం పాల్గొంది.
3/7

అమెజాన్ ప్రైమ్ లో ఫర్జీ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
4/7

‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్-డికేలు దర్శకత్వం వహిస్తున్నారు.
5/7

‘ఫర్జీ’ వెబ్ సిరీస్ ను యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించారు.
6/7

ఈ వెబ్ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్ లు గా ఈ విడుదల కానుంది.
7/7

ట్రైలర్ లాంఛ్ వేదిక మీదకి బైక్ మీద వస్తున్న షాహిద్ కపూర్.
Published at : 13 Jan 2023 02:43 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
ఇండియా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion