అన్వేషించండి
Seerat Kapoor : మెస్మరైజింగ్ లుక్‌లో సీరత్ కపూర్.. లెహంగాలో అద్భుతంగా ఉందిగా
Seerat Kapoor Photos : టాలీవుడ్ హీరోయిన్ సీరత్ కపూర్ సోషల్ మీడియాలో లేటెస్ట్ పోస్ట్ పెట్టింది. క్రీమ్ కలర్ లెహంగాలో ఈ భామ చాలా బ్యూటీఫుల్‌గా కనిపించింది.
సీరత్ కపూర్ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/iamseeratkapoor)
1/6

సీరత్ కపూర్ తన లేటెస్ట్ ఫోటోషూట్‌కి చెందిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. క్రీమ్ కలర్ లెహంగా లుక్‌లో ఈ భామ చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/iamseeratkapoor)
2/6

ఈ లెహంగా డ్రెస్‌కు తగ్గట్లు నెక్ చౌకర్ పెట్టుకుని, ఉంగరాలతో తన లుక్‌ని సెట్ చేసుకుంది. మినిమల్ మేకప్ లుక్‌లో ఈ భామ చాలా అందంగా ముస్తాబైంది. మేకప్ తనే వేసుకున్నట్లు పోస్ట్‌లో తెలిపింది. (Images Source : Instagram/iamseeratkapoor)
Published at : 28 Feb 2024 04:53 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















