అన్వేషించండి
తెల్ల గౌనులో ‘కాంతార’ భామ - సప్తమి గౌడ లేటెస్ట్ ఫొటోలు చూశారా?
ప్రముఖ నటి సప్తమి గౌడ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
సప్తమి గౌడ
1/6

సప్తమి గౌడ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
2/6

ఇందులో ఆమె తెల్ల గౌనులో మెరిసిపోతూ కనిపించారు.
3/6

2020లో వచ్చిన ‘పాప్‌కార్న్ మంకీ టైగర్’ సినిమాతో సప్తమి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
4/6

2022లో వచ్చిన ‘కాంతార’ తనకు మంచి గుర్తింపు ఇచ్చింది.
5/6

‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాతో బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు.
6/6

ప్రస్తుతం తెలుగులో నితిన్ ‘తమ్ముడు’లో కూడా సప్తమి నటిస్తున్నారు.
Published at : 24 Sep 2023 03:21 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















