అన్వేషించండి
Sapthami Gowda Photos: బెంగళూరులో చిరుజల్లుల నుంచి తప్పించుకుంటూ చక్కర్లు కొడుతున్న 'కాంతారా' బ్యూటీ సప్తమి గౌడ
Sapthami Gowda Photos: 'కాంతారా' సినిమాలో పోలీస్ గార్డ్ గా కనిపించిన సప్తమి గౌడ రీసెంట్ గా కొన్ని పిక్స్ షేర్ చేసింది. బెంగళూరులో చిరుజల్లులు పడుతుంటే ఇలా చక్కర్లు కొడుతున్నా అంటూ పోస్ట్ పెట్టింది..
Image Credit: Sapthami Gowda/Instagram
1/6

'కాంతారా'లో పోలీస్ గార్డ్ గా కనిపించిన సప్తమి గౌడ ఆ మూవీతో సూపర్ సక్సెస్ అందుకుంది. బెంగళూరులో చక్కర్లు కొడుతున్న ఈ బ్యూటీ తాజాగా రొన్ని పిక్స్ షేర్ చేసింది. కాంతారా సినిమాలో శారీలో, పోలీస్ గార్డ్ డ్రెస్ లో పల్లెటూరి పిల్లలా కనిపించిన ఈ బ్యూటీ రీసెంట్ గా షేర్ చేసిన పిక్స్ చూస్తే అవాక్కైపోతారు..అంత ట్రెండీగా ఉంది మరి...
2/6

కన్నడ నటుడు రిషబ్ శెట్టి దర్శకత్వంలో తనే హీరోగా నటించిన కాంతారా మూవీలో హీరోయిన్ గా నటించడంతో సప్తమి పేరు మారుమోగింది. రిషబ్ శెట్టితో పాటూ సప్తమీ గౌడకు కూడా మంచి పేరొచ్చింది. ఈ మూవీ కన్నడలోనే కాదు తెలుగుతో పాటూ ఇతర భాషల్లోలనూ సూపర్ హిట్ అయింది.
Published at : 05 Jun 2024 01:31 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















