అన్వేషించండి
Samyuktha Menon : ప్రిన్సెన్ లుక్‌లో సంయుక్త మీనన్.. ఒక్కో ఫోటోలో సమంతలా కనిపిస్తోందంటున్న ఫ్యాన్స్
Samyuktha Menon Latest Photos : హీరోయిన్ సంయుక్త మీనన్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. గోల్డెన్ కలర్ లెహంగాలో ఆమె ప్రిన్సెస్‌లా కనిపించింది.
సంయుక్త మీనన్ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Samyuktha)
1/6

సంయుక్త మీనన్ గోల్డెన్ కలర్ లెహంగాలో అందంగా ముస్తాబై ఫోటోషూట్ చేసింది. ఫోటోలకు కైపెక్కించేలా చూస్తూ అదిరే ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Samyuktha)
2/6

డిజైనర్ భారీ లెహంగా వేసుకుని.. దానికి తగిన డిజైనర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుంది. ఈ డ్రెస్‌ని గ్రాండ్ దుపట్టాతో స్టైల్ చేసింది. (Images Source : Instagram/Samyuktha)
Published at : 30 Jul 2024 08:33 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ

Nagesh GVDigital Editor
Opinion




















