అన్వేషించండి
Samantha Ruth Prabhu Photos: ఓ వైపు ఆశ్రమాలు మరోవైపు ప్రకృతిలో ప్రయాణం ఇంకోవైపు కెరీర్...సమంత చాలా బిజీ!
Samantha Ruth Prabhu Photos: స్టార్ హీరోయిన్ సమంత ఓ వైపు కెరీర్లో బిజీ అవుతూనే మరోవైపు ఆశ్రమాల చుట్టూ చక్కర్లు కొడుతోంది...ఇంకోవైపు రెగ్యులర్ లైఫ్ లో కూల్ గా సాగిపోతున్న ఫొటోస్ షేర్ చేసింది...
samantha ruth prabhu latest Photos
1/6

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో స్టార్ హీరోయిన్ గా వెలిగింది. గ్లామరస్ పాత్రలతోపాటు పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌తో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది.
2/6

తాజాగా మలయాళ ఇండస్ట్రీలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి సినిమాతో ఫీ మేల్ లీడ్ రోల్‌లో కనిపించబోతుందని టాక్. సామ్, మమ్ముట్టి ఇప్పటికే ICL Fincorp యాడ్‌లో కనిపించారు.
Published at : 12 Jun 2024 01:32 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్

Nagesh GVDigital Editor
Opinion




















