అన్వేషించండి
RRR Alia Bhatt Photos: అందమైన సీత అలియా లేటెస్ట్ ఫొటోస్..
Image Credit: Alia Bhatt/ Instagram
1/13

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ''ఆర్ ఆర్ ఆర్'' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. రామ్ చరణ్ సరసన సీత పాత్రలో నటిస్తున్న అలియాకి సంబంధించి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా విడుదల చేసిన అలియా వీడియోలో అలియా నుంచి సీతగా మారే క్రమాన్ని చూపించారు. పదహారణాల తెలుగమ్మాయిగా అలియా ఆకట్టుకుంది.
2/13

ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా పాత్ర కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంటుందని సమాచారం. ఇద్దరు మహావీరుల మధ్య ఆమె రిలీఫ్ అని సీత పాత్ర ప్రేక్షకుల మనసులు దోచుకుంటుందని.. రామారాజు.. భీమ్ ల మధ్య ఆమె ఒక కనెక్టింగ్ అంశమన్నారు విజయేంద్ర ప్రసాద్. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Published at : 11 Dec 2021 02:12 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















