అన్వేషించండి
Ahmareen Anjum: అహ్మరీన్ అంజుమ్, ఈమే ‘RRR’లో మల్లికి తల్లి

Image Credit: Ahmareen Anjum/Twitter
1/17

RRR సినిమాలో ‘మల్లి’ పాత్ర ఎంత కీలకమైనదో మీకు తెలిసిందే. ఆ పాత్రకు తల్లిగా నటించిన అహ్మరీన్ అంజుమ్ కనిపించింది కొద్దిసేపైనా.. కూతురి కోసం తపన పడే తల్లిగా ఎంతో బాగా నటించింది. తెలుగులో అంజుమ్‌కు ఇదే తొలి చిత్రం. - Image Credit: Ahmareen Anjum/Twitter
2/17

అహ్మరీన్ అంజుమ్ ఇంతకు ముందు ‘క్లాస్ 83’, ‘దేవి ఔర్ హీరో’, ‘తొట్ట పటాకా ఐటం మాల్’, ‘సర్’, ‘హెర్ రెస్ట్‌లెస్ సౌల్’, ‘డోన్ట్ ఫర్‌గెట్ మామ్స్’, ‘జల్ దానవ్’ సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. ‘సూర్య కి అంతిమ్ కిరణ్ సే సూర్య కి పెహ్లీ కిరణ్ తక్ (టీవీ షో)లోనూ నటించింది. - Image Credit: Ahmareen Anjum/Twitter
3/17

అంజుమ్ కేవలం నటి మాత్రమే కాదు. ఎడిటింగ్, డైరక్షన్, వ్రైటింగ్ విభాగాల్లో కూడా పట్టుంది. ఇంగ్లీష్, హిందీ, ఉర్దు, బెంగాలీ, తెలుగు భాషల్లో మాట్లాడగలదు. మరి, ఆర్ఆర్ఆర్ హిట్‌తో ఈమె దశ తిరుగుతుందో లేదో చూడాలి. - Image Credit: Ahmareen Anjum/Twitter
4/17

దుబాయ్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి RRR సినిమా చూసిన అంజుమ్ - Image Credit: Ahmareen Anjum/Twitter
5/17

అహ్మరీన్ అంజుమ్ ఫొటోలు - Image Credit: Ahmareen Anjum/Twitter
6/17

7/17

8/17

9/17

10/17

11/17

12/17

13/17

14/17

15/17

16/17

17/17

Published at : 30 Mar 2022 07:47 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
న్యూస్
సినిమా
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion