అన్వేషించండి
Kethika Sharma : చీరకట్టులో కేతిక శర్మ.. స్వర్గం నుంచి దిగివచ్చిన అప్సరసలా ఉందంటోన్న ఫ్యాన్స్
Kethika Sharma Latest Photos : కేతిక శర్మ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. చీరకట్టులో హాట్ లుక్స్‌తో ఫోజులిచ్చి.. ఇంటర్నెట్లో హీట్ పుట్టిస్తోంది.
కేతిక శర్మ ట్రెడీషనల్ లుక్ చూశారా(Images Source : Instagram/Kethika Sharma)
1/6

కేతిక శర్మ తన లేటెస్ట్ ఫోటోషూట్‌ను చీరలో చేసింది. క్యారెక్టర్ గురించి ఈ ఫోటోషూట్ చేసినట్లు కేతిక ఇన్‌స్టాలో చెప్పుకొచ్చింది. (Images Source : Instagram/Kethika Sharma)
2/6

ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్‌లలో కనిపించే ఈ భామ.. సడెన్‌గా ట్రెడీషనల్ లుక్‌లో కనిపించే సరికి అభిమానులు మ్యాడ్ అవుతున్నారు. స్వర్గం నుంచి దిగివచ్చిన అప్సరసాల ఉన్నావంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Images Source : Instagram/Kethika Sharma)
Published at : 07 Oct 2024 07:49 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















