అన్వేషించండి
Ritu Varma Photos: నూతన వధువులా సిగ్గుపడుతున్న 'వరుడు కావలెను' బ్యూటీ
image credit / Ritu varma Instagram
1/7

పెళ్లిచూపులు సినిమాతో క్రేజ్ తెచ్చుకున్నముద్దుగుమ్మ రితూవర్మ. ఆ సినిమా హిట్టైంది..ఆ తర్వాత అవకాశాలు వచ్చాయి కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం రావడం లేదు. ఆ తర్వాత నటించిన 'కేశవ', నాని 'టక్ జగదీష్', 'వరుడు కావలెను' సినిమాల్లో ఆమె నటనకు మంచి మార్కులే వచ్చినా అమ్మడి ఫేట్ మారేలా మాత్రం లేదు. ( Ritu Varma/Instagram)
2/7

తెలుగుతో పాటూ తమిళంలోనూ నటిస్తోన్న రీతూచేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ( Ritu Varma/Instagram)
3/7

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ తో సందడి చేసే రితూ తాజాగా షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ( Ritu Varma/Instagram)
4/7

రీతూ వర్మ ( Ritu Varma/Instagram)
5/7

రీతూ వర్మ ( Ritu Varma/Instagram)
6/7

రీతూ వర్మ ( Ritu Varma/Instagram)
7/7

రీతూ వర్మ ( Ritu Varma/Instagram)
Published at : 05 Nov 2021 12:48 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















