అన్వేషించండి
Meenakshi chaudhary Photos: 'ఖిలాడీ' గాళ్ మీనాక్షి చౌదరి బ్యూటిఫుల్ పిక్స్
మీనాక్షి చౌదరి
Image credit: Meenakshi Chaudhary/Instagram
1/11

మోడల్ నుంచి నటిగా మారింది మీనాక్షి చౌదరి . 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది. రవితేజ సరసన ‘ఖిలాడి’లో నటించింది. ఈ సినిమా ఫెయిల్ అయినా మీనాక్షి చౌదరి అందం, నటనతో ఆకట్టుకోవడంతో ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.
2/11

హర్యానాకు చెందిన ఈ బ్యూటీ 2019లో హాట్ స్టార్‌లో ‘ఔట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అంతకు ముందు కొన్ని వీడియో ఆల్బమ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాలో మెరిసింది.
Published at : 28 Oct 2022 10:06 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















