అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ఎయిర్ పోర్టులో క్యాజువల్ డ్రస్‌లో రష్మిక క్యూట్ లుక్స్!
రష్మిక మందన్న ఎయిర్‌పోర్టులో ఫొటోగ్రాఫర్ల కంట పడింది.
![రష్మిక మందన్న ఎయిర్‌పోర్టులో ఫొటోగ్రాఫర్ల కంట పడింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/15/4ed8d3d1c4674604c9d0551975aeb6191692044867862252_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రష్మిక మందన్న
1/6
![రష్మిక మందన్న ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/15/fe113f9b05338ab3a567193bbb9e23e94f923.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
రష్మిక మందన్న ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించారు.
2/6
![రష్మిక కనిపించగానే ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/15/5da433fecd7739d08fab426e58e613f6e1d88.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
రష్మిక కనిపించగానే ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పారు.
3/6
![బ్లాక్ టీషర్టులో రష్మిక చాలా అందంగా కనిపించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/15/1b992b12ba79fb3e0650579b828cb5d22d919.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
బ్లాక్ టీషర్టులో రష్మిక చాలా అందంగా కనిపించారు.
4/6
![రష్మిక ప్రస్తుతం ‘పుష్ప 2: ది రూల్’ సినిమాలో నటిస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/15/ce2769a3479409c0aa5db56fe9b486f05f329.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
రష్మిక ప్రస్తుతం ‘పుష్ప 2: ది రూల్’ సినిమాలో నటిస్తున్నారు.
5/6
![ఈ సంవత్సరం ‘వారిసు’, ‘మిషన్ మజ్ను’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/15/499d1e71a1ff63aff9e9c2fb09338cb97c617.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సంవత్సరం ‘వారిసు’, ‘మిషన్ మజ్ను’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
6/6
![ధనుష్, శేఖర్ కమ్ముల సినిమాలో రష్మికనే హీరోయిన్గా కనిపించనున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/15/02bf60ec8af14bd6d5016bcfe884e4cef8a53.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ధనుష్, శేఖర్ కమ్ముల సినిమాలో రష్మికనే హీరోయిన్గా కనిపించనున్నారు.
Published at : 15 Aug 2023 01:58 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement