అన్వేషించండి
Rashmika Mandanna: ‘నేషనల్ క్రష్’ స్టన్నింగ్ లుక్స్
అమితాబ్ బచ్చన్, రష్మిక మందన్నా కీలక పాత్రల్లో నటించిన ‘గుడ్ బై’ సినిమా అక్టోబర్ 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రష్మిక జోరుగా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. తాజాగా స్టన్నింగ్ లుక్స్ తో కనిపించింది.
Rashmika mandana snapped at juhu in ‘Good Bye’ promotion
1/10

కన్నడ భామ రష్మిక మందన్నా వరుస సినిమాలో దూసుకుపోతుంది. సౌత్ టు నార్త్ అన్ని భాషాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్నది.
2/10

‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ అమ్మడు తక్కువ సమయంలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది.
Published at : 25 Sep 2022 07:11 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















