అన్వేషించండి
Ramya Pasupuleti: మెగాస్టార్ మూవీలో ‘హుషారు’ బ్యూటీ- సెట్స్ లో చిరును కలిసిన రమ్య
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా ఈ సినిమాలో మరో బ్యూటీ జాయిన్ అయ్యింది. సెట్స్ లో చిరంజీవితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.
చిరంజీవితో రమ్య(Photo Credit: Sai Ramya Pasupuleti/Instagram)
1/9

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'విశ్వంభర'. ఈ సినిమాపై మూవీ లవర్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజ్ అప్ డేట్ వచ్చింది.Photo Credit: Sai Ramya Pasupuleti/Instagram
2/9

ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన ఈ చిత్రంలో తాజాగా మరో హీరోయిన్ జాయిన్ అయ్యింది.Photo Credit: Sai Ramya Pasupuleti/Instagram
Published at : 05 Mar 2024 10:21 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
నిజామాబాద్
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















