అన్వేషించండి
Pujita Ponnada Photos: రంగస్థలం బ్యూటీ లేటెస్ట్ పిక్స్
Image Credit: Pujita Ponnada/Instagram
1/8

పూజిత పొన్నాడ..‘రంగస్థలం’ సినిమాలో రామ్ చరణ్ అన్నగా నటించిన ఆదికి (కుమార బాబు) లవర్. ఆ సినిమా సూపర్ హిట్టవ్వడంతో ఈమెకు కూడా మంచి అవకాశాలే వచ్చాయి. ‘రాజుగాడు’ ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘బ్రాండ్ బాబు’ ‘వేర్ ఈజ్ వెంకట లక్ష్మి’, ‘సెవెన్’ ‘కల్కి’ మూవీస్ లో నటించింది. ‘రంగస్థలం’ కన్నా ముందే ‘దర్శకుడు’ అనే మూవీలో నటించింది.
2/8

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజిత లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది.
Published at : 01 Jun 2022 08:14 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















