అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Saiee Manjrekar Photos: 'స్కంద' హీరోయిన్ సయీ బ్యూటిఫుల్ పిక్స్
'స్కంద' బ్యూటీ సయీ మంజ్రేకర్
!['స్కంద' బ్యూటీ సయీ మంజ్రేకర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/f00ddfe8f603f6d98041cdfde6f218e81697279311560217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image credit: Saiee Manjrekar/Instagram
1/8
![రీసెంట్ గా రిలీజైన 'స్కంద' సినిమాలో సెకండ్ హీరోయిన్ సయీ మంజ్రేకర్ గుర్తు ఉందా? ఆ అమ్మాయి ఈ అమ్మాయే! (Image Courtesy : saieemmanjrekar / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/e55ee6dc62f9d04af6567b4e6facd20692594.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రీసెంట్ గా రిలీజైన 'స్కంద' సినిమాలో సెకండ్ హీరోయిన్ సయీ మంజ్రేకర్ గుర్తు ఉందా? ఆ అమ్మాయి ఈ అమ్మాయే! (Image Courtesy : saieemmanjrekar / Instagram)
2/8
!['దబాంగ్ 3' చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పరిచయమైన సయీ మంజ్రేకర్.. ఇప్పుడు టాలీవుడ్లో వరుస మూవీస్ తో బిజీగా ఉంది. వరుణ్ తేజ్ సరసన 'గని' మూవీలో హీరోయిన్ గా నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/5a8b0b4229ce21a2b4f2c1b9bd7fdcfc10bd5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'దబాంగ్ 3' చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పరిచయమైన సయీ మంజ్రేకర్.. ఇప్పుడు టాలీవుడ్లో వరుస మూవీస్ తో బిజీగా ఉంది. వరుణ్ తేజ్ సరసన 'గని' మూవీలో హీరోయిన్ గా నటించింది.
3/8
![మహారాష్ట్రలోని ముంబయిలో 1998 ఆగస్టు 29న జన్మించింది. బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూమార్తె ఈమె.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/ecf921d0a88765400a3f470d3937b394fa690.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మహారాష్ట్రలోని ముంబయిలో 1998 ఆగస్టు 29న జన్మించింది. బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూమార్తె ఈమె.
4/8
!['కక్స్పర్ష్' అనే మరాఠీ చిత్రం (2012)లో కీలకపాత్రలో నటించింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'దబాంగ్ 3' చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/349194dee6558d82905ce8e214a887b206387.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'కక్స్పర్ష్' అనే మరాఠీ చిత్రం (2012)లో కీలకపాత్రలో నటించింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'దబాంగ్ 3' చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది.
5/8
!['మేజర్'లో హీరోయిన్ గా నటించింది సయీ మంజ్రేకర్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/d833495f3f16b0bc37d2eaa84afba531aa5e3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'మేజర్'లో హీరోయిన్ గా నటించింది సయీ మంజ్రేకర్.
6/8
![సయీ మంజ్రేకర్ (image credit : Saiee Manjrekar/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/c7fffbbd6b624e2adae48221190b6f58dd17d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సయీ మంజ్రేకర్ (image credit : Saiee Manjrekar/Instagram)
7/8
![సయీ మంజ్రేకర్ (image credit : Saiee Manjrekar/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/15f3682c96a80e4c159ef252c49c7bbc6b668.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సయీ మంజ్రేకర్ (image credit : Saiee Manjrekar/Instagram)
8/8
![సయీ మంజ్రేకర్ (image credit : Saiee Manjrekar/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/14/4f37165bc4b43c50d19e109a8b23f5be53a90.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సయీ మంజ్రేకర్ (image credit : Saiee Manjrekar/Instagram)
Published at : 14 Oct 2023 04:02 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement