అన్వేషించండి
Ram Charan Photos : చాముండేశ్వరి సన్నిధిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
Ram Charan at Mysore Temple : గ్లోబల్ స్టార్‌గా పేరు సంపాదించుకున్న రామ్ చరణ్ తాజాగా మైసూరులోని చాముండేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు.

చాముండేశ్వరి దేవిని దర్శించుకున్న హీరో రామ్ చరణ్
1/6

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైసూరులోని చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు.
2/6

అమ్మవారిని దర్శించుకున్న రామ్‌చరణ్‌కి ఆలయ కమిటీ సత్కారం చేసింది.
3/6

రామ్ చరణ్‌కి దైవ భక్తి ఎక్కువనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
4/6

వీలున్నప్పుడల్లా స్వామి మాల ధరిస్తూనే ఉంటారు ఈ హీరో.
5/6

చిరుతతో చిరుతనయుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు రామ్ చరణ్.
6/6

RRR సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్ ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు.
Published at : 04 Dec 2023 10:45 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion