అన్వేషించండి
పెళ్లికి ముందు గుడికి వెళ్లిన రకుల్, జాకీ
పెళ్లికి ముందు రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ సిద్ధి వినాయకుడి ఆలయంలో కనిపించారు.

రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ
1/6

ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. బాలీవుడ్ హీరో జాకీ భగ్నానీని రకుల్ వివాహం చేసుకోనున్నారు. బాలీవుడ్ బడా ప్రొడ్యూస్ వషు భగ్నానీ కుమారుడే ఈ జాకీ భగ్నానీ.
2/6

వీరిద్దరూ ఎన్నో సంవత్సరాల నుంచి రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ మీడియా దృష్టిలో పడకుండా చాలా జాగ్రత్త పడ్డారు.
3/6

2009లో వచ్చిన ‘కల్ కిస్నే దేఖా’ సినిమాతో జాకీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత హీరోగా కొన్ని సినిమాల్లో నటించినా అవి పెద్దగా సక్సెస్ కాలేదు.
4/6

ఇప్పుడు ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టారు. త్వరలో విడుదల కానున్న క్రేజీ ప్రాజెక్టు ‘బడే మియా చోటే మియా’కు కూడా జాకీ భగ్నానీనే ప్రొడ్యూసర్.
5/6

2022లో తమిళ సినిమా ‘రాక్షసన్’ను హిందీలో ‘కట్‌పుట్లీ’ పేరుతో రీమేక్ చేశారు. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా కనిపించారు.
6/6

ఈ సినిమాను జాకీ భగ్నానీనే నిర్మించారు. డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
Published at : 17 Feb 2024 04:05 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
అమరావతి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion