అన్వేషించండి
Rakul Preet Singh: రకుల్ 'దేశీ వైబ్స్'.. ట్రెడిషనల్ లుక్ తో ఫిదా చేస్తోంది..
రకుల్ 'దేశీ వైబ్స్'..
1/8

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రకుల్. (Photo Courtesy: Instagram)
2/8

ఈ మధ్యకాలంలో రకుల్ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. (Photo Courtesy: Instagram)
3/8

తెలుగులో ఈ బ్యూటీ నటించిన 'కొండపొలం' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. (Photo Courtesy: Instagram)
4/8

ఇదిలా ఉండగా.. తాజాగా రకుల్ ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేసింది. (Photo Courtesy: Instagram)
5/8

ఈ ఫొటోల్లో అమ్మడు లుక్స్ కి యూత్ ఫిదా అయిపోతుంది. (Photo Courtesy: Instagram)
6/8

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Instagram)
7/8

రకుల్ లేటెస్ట్ ఫోటోలు (Photo Courtesy: Instagram)
8/8

రకుల్ లేటెస్ట్ ఫోటోలు (Photo Courtesy: Instagram)
Published at : 09 Nov 2021 08:42 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion



















