అన్వేషించండి
Sunaina: సునయన.. అప్పుడు ‘టెన్త్ క్లాస్’లో కనిపించింది, 15 ఏళ్ల తర్వాత ‘రాజ రాజ చోర’తో కవ్విస్తోంది
Image Credit: Sunainaa/Instagram
1/6

‘రాజ రాజ చోర’ సినిమా చూసినవారికి ఇప్పుడు సునయనను పరిచయం చేయక్కర్లేదు. కానీ, ఆమెను చూస్తే.. ఎక్కడో చూసినట్లు అనిపించిందా? ఔనండి.. చూశారు. 2006 విడుదలైన ‘టెన్త్ క్లాస్’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత తమిళ సినిమాల్లో బిజీగా ఉండటంతో.. మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు.
2/6

సునయన నటించిన కొన్ని తమిళ చిత్రాలు తెలుగులోకి సైతం అనువాదమయ్యాయి. కానీ, సునయనకు ఇక్కడ పెద్దగా అవకాశాలు దక్కలేదు.
Published at : 19 Aug 2021 05:20 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం

Nagesh GVDigital Editor
Opinion




















