అన్వేషించండి
Megha Akash: మేఘా ఆకాష్ స్టన్నింగ్ ఫొటోలు: అందాల ‘మేఘా’.. అలా ఉరిమి ఉరిమి చూడమాకు!
Image Credit: Megha Akash/Instagram
1/8

‘లై’ చిత్రంలో తెలుగు తెరకు పరిచయమైన అందాలా భామ.. మేఘా ఆకాష్. ఆ తర్వాత ‘చల్ మోహన్ రంగా’ సినిమాలతోనూ కవ్వించిన మేఘా.. ఆ తర్వా తమిళంలో తన లక్ పరీక్షించుకోడానికి వెళ్లింది. తాజాగా.. ‘రాజ రాజ చోర’ సినిమాతో తళుక్కున మెరిసింది. మరోసారి కుర్రకారును తన చురకత్తుల్లాంటి కళ్లతో కవ్విస్తోంది.
2/8

మేఘా ఆకాష్ త్వరలో ‘డియర్ మేఘా’ సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘రాజ రాజ చోర’ చిత్రం మంచి టాక్ సంపాదించిన నేపథ్యంలో మేఘాకు అవకాశాలు క్యూ కట్టే అవకశాలున్నాయి.
Published at : 19 Aug 2021 04:06 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
క్రికెట్
టీవీ

Nagesh GVDigital Editor
Opinion




















