అన్వేషించండి
Radhika Merchant : రాధిక మర్చంట్ లుక్స్ చూస్తే.. డిస్నీ ప్రిన్సెస్‌కి ఏ మాత్రం తీసిపోదు అంటారేమో
Radhika Traditional Looks : రాధిక మర్చంట్ ట్రెడీషనల్ లుక్‌లో చాలా అందంగా ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె డిస్నీ ప్రిన్సెస్‌లా ఉంటుందంటూ ఓ అభిమాని ఫోటోలకు కామెంట్ పెట్టాడు.
రాధిక మర్చంట్ ట్రెడీషనల్ లుక్(Images Sources : Instagram/ bridestodayin)
1/6

రాధిక మర్చంట్.. అంబానీ ఇంట కోడలిగా అడుగు పెట్టబోతుంది.అనంత్ అంబానీని పెళ్లి చేసుకుని.. అంబానీ వారింటి కోడలిగా అడుగుపెట్టింది. (Images Sources : Instagram/ bridestodayin)
2/6

ఈ భామ 2022లో అనంత్ అంబానీని నిశ్చితార్థం చేసుకుంది. అప్పటి నుంచి ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. (Images Sources : Instagram/ bridestodayin)
Published at : 01 Mar 2024 04:36 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















