అన్వేషించండి
Priyanka Chopra: జిమ్మీ ఫాలన్ సెలబ్రిటీ చాట్ షోలో లో ప్రియాంక చోప్రా.. బాడీకాన్ డ్రెస్ లో లుక్ అదిరే!
Priyanka Chopra Photos: 'హెడ్స్ ఆఫ్ స్టేట్' సినిమా ప్రమోషన్లో బిజీగా ఉంది ప్రియాంక చోప్రా..ఈ మేరకు జిమ్మీ ఫాలన్ సెలబ్రిటీ చాట్ షోలో లో సందడి చేసింది
Blow Your Mind with Priyanka Chopra Jonas
1/8

బ్లాక్ కలర్ బాడీకాన్ డ్రెస్ లో ప్రియాంక చోప్రా లుక్ అదిరింది..ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
2/8

ది టునైట్ షో స్టార్రింగ్ జిమ్మీ ఫాలన్ కార్యక్రమంలో సందడి చేసింది ప్రియాంక చోప్రా... ఆ షో కోసం షూటింగ్ పూర్తిచేసింది
3/8

ప్రస్తుతం ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ మూవీ ప్రమోషన్లో బిజిగా ఉంది ప్రియాంక చోప్రా.. ఈ మూవీలో ఇద్రిస్ ఎల్బా, జాన్ సెనా కూడా నటిస్తున్నారు.
4/8

'ది టునైట్ షో స్టార్రింగ్ జిమ్మీ ఫాలన్' అధికారిక పేజీ కూడా పీసీ ఫొటోస్ షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో ప్రియాంక లుక్ అదిరింది
5/8

బ్లాక్ కలర్ బాడీకాన్ డ్రెస్, ఆకట్టుకునే నగల సెట్‌ను ధరించిన ప్రియాంక మెరిసిపోతోంది
6/8

ఈ డ్రెస్ లో ప్రియాంక లుక్ ఓ పదేళ్లు తగ్గిపోయిందంటున్నారు అభిమానులు
7/8

ఈ డ్రెస్ కి సరిపోయేట్టు నలుపు రంగు హీల్స్, డైమండ్ రింగ్, డైమండ్ చోకర్ ధరించింది ప్రియాంక. హెయిర్ స్టైల్ కూడా బావుంది
8/8

'హెడ్స్ ఆఫ్ స్టేట్' సినిమాలో MI6 ఏజెంట్ నోయెల్ బిస్సెట్ పాత్రలో నటించింది ప్రియాంక.
Published at : 21 Jun 2025 10:18 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
బిజినెస్
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















