అన్వేషించండి
In Pics: 5 ఏళ్ల తర్వాత సోదరుడికి రాఖీ కట్టిన ప్రియాంక చోప్రా... ఫొటోలు వైరల్
ప్రియాంక చోప్రా
1/7

బాలీవుడ్ దేశీ గర్ల్, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనస్ ఆదివారం తన సోదరుడు సిద్ధార్థ చోప్రా, తల్లి మధుతో కలిసి రాఖీ పండగ సెలబ్రేట్ చేసుకున్నారు.
2/7

సోదరుడు సిద్ధార్థకి రాఖీ కట్టిన ఫొటోలను ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. 5 ఏళ్ల తర్వాత రాఖీ పండుగ కోసం మొదటి సారి కలిశాం. లవ్ యూ లిటిల్ బ్రదర్ అంటూ ఫొటోలు షేర్ చేసింది.
Published at : 23 Aug 2021 12:13 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















