అన్వేషించండి
Parineeti Chopra Photos: అందమైన పరిణీతి రెప్పవేయనీయడం లేదు
Image Credit: Parineeti Chopra/ Instagram
1/9

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోదరి, అందాల ముద్దుగుమ్మ పరిణితీ చోప్రా 'లేడీస్ వర్సెస్ రికీ భాల్' సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత వచ్చిన ఇషక్ జాదే’తో మరింత పాపులర్ అయ్యింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. వరుసగా అవకాశాలు అందుకుంటోంది.
2/9

ప్రియాంక చోప్రా కజిన్‌గా ముందు అందరి దృష్టి ఆకర్షించిన పరిణితీ ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. పరిణీతి ఇషక్ జాదే, శుద్ దేశీ రొమాన్స్, హస్సీ తో పాసి వంటి పలు సినిమాల్లో రొమాంటిక్ సీన్స్‌లో హాటుగా అదరగొట్టింది.
Published at : 23 Jun 2022 05:11 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















