అన్వేషించండి
Pranavi Manukonda : ఎల్లో శారీలో ఎల్లోరా శిల్పంలా ఉన్న ప్రణవి మానుకొండ.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?
Pranavi Manukonda Latest Photos : వినాయక చవితి స్పెషల్ లుక్లో ప్రణవి మానుకొండ ఫోటోషూట్ చేసి.. ఇన్స్టాలో షేర్ చేసింది. అయితే ఈ భామ గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
ప్రణవి మానుకొండ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Pranavi Manukonda)
1/6

ప్రణవి మానుకొండ గురించి సోషల్ మీడియాలో ఉండేవారికి బాగా తెలుస్తుంది. సీరియల్స్ చూసే వారికి కూడా కాస్త ఐడియా ఉంటుంది.(Images Source : Instagram/Pranavi Manukonda)
2/6

ఈ భామ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటుంది. తాజాగా ఎల్లో కలర్ శారీలో ఎల్లోరా శిల్పంలా అందంగా కనిపించింది ప్రణవి మానుకొండ.(Images Source : Instagram/Pranavi Manukonda)
Published at : 08 Sep 2024 08:27 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion




















