అన్వేషించండి
Pooja Hedge : తన చిట్టి చిట్టి కళ్లతో స్పై చేస్తానంటున్న పూజా హెగ్డే.. ఫోటో కోసమో?.. సినిమా కోసమో?
Pooja Hedge Photos : పూజా హెగ్డే రీసెంట్గా తన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఈ ఫోటోల్లో ఈ భామ చాలా అందంగా కనిపిస్తుంది.
పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagramhegdepooja/)
1/6

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ఈ భామ తన సినిమా అప్డేట్స్, పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.(Images Source : Instagramhegdepooja/)
2/6

ఫోటోషూట్లకు చెందిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో ఉన్న ఫోటోలు షేర్ చేసింది.(Images Source : Instagramhegdepooja/)
Published at : 28 Mar 2024 04:38 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















