అన్వేషించండి
Aishwarya Lekshmi Phortos: పొన్నియన్ సెల్వన్ బ్యూటీ శారీలో సక్కగుంది!
ఐశ్వర్య లక్ష్మి
Image credit: Aishwarya Lekshmi/Instagram
1/9

మలయాళం, తమిళ సినిమాలతో బిజీగా ఉన్న ఐశ్వర్య లక్ష్మి ఈ మధ్య పొన్నియిన్ సెల్వన్ మూవీలో సముద్ర కుమారిగా ఆకట్టుకుంది. మట్టి కుస్తీ సినిమాలో మల్లయోధురాలిగా కనిపించి మెప్పించింది
2/9

అమెజాన్ ప్రైమ్ వీడియో మొదటి తెలుగు ఒరిజినల్ ఫీచర్ ఫిల్మ్ అయిన `అమ్ము`తో తెలుగులో అడుగు పెట్టింది. ఐశ్వర్య తన భర్త (నవీన్ చంద్ర) నుంచి గృహహింసను ఎదుర్కొంటున్న మహిళగా నటించింది.
Published at : 20 Apr 2023 12:54 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion


















