అన్వేషించండి
Payal Rajput: మారిషస్‌లో పాయల్ రాజ్‌పుత్ మస్తీ మజా
పాయల్ రాజ్‌పుత్ (Image Credit: Instagram/ Payal Rajput )
1/6

ప్రస్తుతం పాయల్ రాజ్‌పుత్ మారిషస్‌లో ఉన్నారు. ఓ తమిళ సినిమా షూటింగ్ చేస్తున్నారు. అందులో 'రంగం' ఫేమ్ జీవా హీరో. ఓ వైపు షూటింగ్ చేస్తూనే... మరో వైపు ఖాళీ సమయాల్లో మజా చేస్తున్నారు. అక్కడ లొకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. (Image Credit: Instagram/Payal Rajput )
2/6

రీసెంట్‌గా పాయల్ రాజ్‌పుత్ బోల్డ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. వైరల్ అయ్యింది. అయితే... అటువంటివి తనపై ఎఫెక్ట్ చూపించవని ఆమె చెప్పుకొచ్చింది. (Image Credit: Instagram/ Payal Rajput )
Published at : 16 Dec 2021 04:52 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















