అన్వేషించండి

Saravanan Leader OTT: ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?

Legend Saravanan Leader OTT Streaming: లెజెండ్ శరవణన్ హీరోగా నటించిన యాక్షన్ ఫిల్మ్ 'లీడర్'. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎన్ని భాషల్లో, ఏ ఓటీటీలో అందుబాటులో ఉందో తెలుసుకోండి.

Legend Saravanan Leader OTT Streaming: లెజెండ్ శరవణన్ హీరోగా నటించిన యాక్షన్ ఫిల్మ్ 'లీడర్'. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎన్ని భాషల్లో, ఏ ఓటీటీలో అందుబాటులో ఉందో తెలుసుకోండి.

లెజెండ్ శరవణన్ హీరోగా... ఆండ్రియా, పాయల్ హీరోయిన్లుగా రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'లీడర్' ఓటీటీలోకి వచ్చింది. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. 

1/5
Legend Saravanan Leader OTT Streaming Platform: లెజెండ్ శరవణన్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'లీడర్'. ఆయన్ను ఓ యాక్షన్ హీరోగా చూపిస్తూ డాటర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మే 29, 2026 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

2/5
'లీడర్'ను తమిళంలో తెరకెక్కించారు. తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా ఇప్పుడీ రెండు భాషల్లో మాత్రమే కాకుండా మలయాళం, కన్నడ భాషలలో కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది.

3/5
'లీడర్'లో లెజెండ్ శరవణన్ సరసన తమిళ్ హీరోయిన్ కమ్ సింగర్ ఆండ్రియా, 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ నటించారు. సంతోష్ ప్రతాప్ కీలక పాత్ర పోషించారు.
'లీడర్'లో లెజెండ్ శరవణన్ సరసన తమిళ్ హీరోయిన్ కమ్ సింగర్ ఆండ్రియా, 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ నటించారు. సంతోష్ ప్రతాప్ కీలక పాత్ర పోషించారు.
4/5
'లీడర్' సినిమాకు దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించారు. జిబ్రాన్ సంగీతం అందించారు.
'లీడర్' సినిమాకు దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించారు. జిబ్రాన్ సంగీతం అందించారు.
5/5
'లీడర్' సినిమాకు థియేటర్లలో విడుదలైనప్పుడు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఈ సినిమా విజయం సాధించలేదు. ఇప్పుడు ఓటీటీలో రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
'లీడర్' సినిమాకు థియేటర్లలో విడుదలైనప్పుడు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఈ సినిమా విజయం సాధించలేదు. ఇప్పుడు ఓటీటీలో రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

ఓటీటీ-వెబ్‌సిరీస్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
Podarillu Serial Today August 17th:మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ...కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
పొదరిల్లు సీరియల్: మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ..! కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 17th: నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
I Nobody OTT : ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget