అన్వేషించండి
Nidhi Agarwal: అందాల నిధి... ఎవరైనా అలా చూస్తూ ఉండిపోవాల్సిందే!
నిధి అగర్వాల్
1/13

నిధి అగర్వాల్... టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్. అక్కినేని సోదరులు నాగచైతన్య, అఖిల్... ఇద్దరితో 'సవ్యసాచి', 'మిస్టర్ మజ్ను' సినిమాలు చేశారు. ఆ తర్వాత రామ్ పోతినేనికి జంటగా నటించిన 'ఇస్మార్ట్ శంకర్'తో భారీ విజయం అందుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడికి జంటగా నటించిన 'హీరో'తో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన నిధి అగర్వాల్... ఇలా సందడి చేశారు.
2/13

'హీరో' తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన 'హరి హర వీర మల్లు' సినిమాలో నటించే అవకాశం నిధికి వచ్చింది. ఆ సినిమా షూటింగ్ సగం పూర్తి అయ్యింది. మరోసారి అవకాశం వస్తే పవన్ కల్యాణ్ తో నటించాలని ఉందని ఆమె తెలిపారు.
Published at : 11 Jan 2022 06:27 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















