అన్వేషించండి
Tridha Choudhury Photos: ఫిదా చేసేలా ఉన్నా త్రిదా ఎందుకు క్లిక్కవడం లేదో!
Image Credit: Tridha Choudhury/ Instagram
1/7

బెంగాలీ బ్యూటీ త్రిదా చౌదరి తెలుగులో నిఖిల్ హీరోగా నటించిన `సూర్య వర్సెస్ సూర్య` తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత `మనసుకు నచ్చింది`..`7`..`అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి` సినిమాల్లో ఆఫర్స్ అందుకుంది. అయినప్పటికీ ఓ ఒక్క సినిమా కూడా త్రిదాకి కలసిరాలేదు. బాలీవుడ్ లోనూ కొన్ని ఆపర్లు అందుకున్నప్పటికీ అవికూడా పెద్దగా కలసిరాలేదు.
2/7

ప్రస్తుతం యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న `షంషేరా`లో ఛాన్స్ దక్కించుకుంది. మరోవైపు వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తోంది. ఇప్పటికే ఆరేడు వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది. `బందిష్..బండిట్స్` సిరీస్ తో త్రిదకి మంచి పేరొచ్చింది.
Published at : 19 May 2022 03:20 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















