అన్వేషించండి
Nidhhi Agerwal: నేలమీద జాబిలిలా వెలిగిపోతున్న హరి హర వీరమల్లు బ్యూటీ నిధి అగర్వాల్!
Nidhhi Agerwal Photos: ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కెరీర్లో దూసుకెళ్లిపోతుంది అనుకుంటే..చాలా వెనుకబడింది నిధి అగర్వాల్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూవీలో నటిస్తోంది

(Image Credit: Nidhi Agerwal/Instagram)
1/7

ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కెరీర్లో దూసుకెళ్లిపోతుంది అనుకుంటే..చాలా వెనుకబడింది నిధి అగర్వాల్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూవీలో నటిస్తోంది
2/7

హైదరాబాద్ బ్యూటీ నిధి అగర్వాల్ మోడలింగ్ నుంచి సినిమాల్లో అడుగుపెట్టింది. ఆరేళ్ల క్రితం బాలీవుడ్ లో 'మున్నా మైఖేల్' అనే మూవీలో నటించింది... నాగచైతన్య 'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది
3/7

రామ్ - పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో పాపులార్టీ పెంచుకుంది. ఆ మూవీ హిట్టైనా ఆఫర్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు.
4/7

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిధి ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తుంటుంది
5/7

ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు మూవీలో నటిస్తోంది. క్రిష్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య వస్తోన్న ఈ మూవీతో తన కెరీర్ టర్న్ అవుతుందని ఫిక్సైంది నిధి...
6/7

నిధి అగర్వాల్ అందమైన ఫోటోలు (Image Credit: Nidhi Agerwal/Instagram)
7/7

నిధి అగర్వాల్ అందమైన ఫోటోలు (Image Credit: Nidhi Agerwal/Instagram)
Published at : 22 Mar 2024 02:30 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
నల్గొండ
పాలిటిక్స్
లైఫ్‌స్టైల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion