అన్వేషించండి
బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతున్న 'హరి హర వీరమల్లు' బ్యూటీ నిధి అగర్వాల్!
Nidhhi Agerwal Photos: ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత నిథి అగర్వాల్ ఎక్కడికో వెళ్లిపోతుంది అనుకున్నారు కానీ ఆశించిన స్థాయిలో కెరీర్ లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిధి షేర్ చేసిన ఫొటోస్ ఇవి
నిధి అగర్వాల్ ఫోటోలు (Image Credit: Nidhi Agerwal/Instagram)
1/6

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీస్ లో ఒకటైన హరిహరవీరమల్లు లో హీరోయిన్ గా నటిస్తోంది నిధి అగర్వాల్. ఇస్మార్ట్ శంకర్ తర్వాత కెరీర్ జోరు పెరుగుతుంది అనుకున్నా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది... ఇప్పుడు పవన్ మూవీతో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోవాలని ఆశపడుతోంది...
2/6

1993 లో హైదరాబాద్ లో జన్మించిన ఈ ఇస్మార్ట్ పోరీ బెంగళూరులో పెరిగింది. క్రైస్ట్ విశ్వవిద్యాలయం నుంచి బిజినెస్ మేనేజ్‌మెంట్ పూర్తిచేసింది.
Published at : 27 Jun 2024 02:08 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















